ప్రత్యేకంగా మహేష్ బాబు కోసం ఓ కథ సిద్ధం చేశాడు సుకుమార్. ఇప్పటికే ఆ స్టొరీ ని మహేష్ కు వినిపించారని... కథ నచ్చడంతో ప్రిన్స్ కూడా ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాకపోతే మహేష్ డేట్స్ విషయంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.