ప్రముఖ నటుడైన శివాజీ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరులో షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన షూటింగ్ మధ్యలోనే ఆపేసి 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఓటు వేయడానికి వచ్చాను అంటూ పేర్కొన్నారు... ఓటు హక్కును కలిగి ఉన్న ప్రతి ఒక్క పౌరుడు తన ఓటును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.