ఆదిపురుష్ కంటే ముందు తన ప్రాజెక్ట్ ను ప్రకటించారు నాగ్ అశ్విన్. హీరోయిన్ గా దీపిక పదుకునేను అధికారికంగా ప్రకటించి. అమితాబచ్చన్ ను కీలక పాత్రలో నటింపజేస్తున్నట్లుగా అనౌన్స్ చేసి ఇప్పుడు షూటింగ్ విషయంలో మాత్రం ఎందుకు జాప్యం జరుగుతోంది అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అడుగుతున్నారు..