రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా గురించి ఒక ఆసక్తికర విషయాన్ని మీడియా ముందు చెప్పింది రాశి. అదేంటంటే అనసూయ నటించిన రంగమ్మత్త క్యారెక్టర్ కోసం మొదట చిత్ర బృందం తనని అడిగిందట.... పాత్ర బలంగా అనిపించినప్పటికీ... ఆ పాత్ర కోసం మోకాళ్ళ వరకు చీర కట్టుకునే పద్ధతి నాకు నచ్చక ఆ ఆఫర్ ను తిరస్కరించాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చింది రాశి.