నిక్ గురించి మాట్లాడుతూ.... ఆయన "సూపర్ స్వీట్" కానీ.... ఆయనకు ఒక వింత పడకగది అలవాటు ఉంది...ఏంటంటే.. నేను నిద్రలో ఉన్నప్పుడు నా ముఖం చూడాలని నిక్ కోరుకుంటాడు. కానీ నేను ముఖానికి మాయిశ్చరైజ్ చేసుకున్నాక చూడాలనుకుంటాను. కానీ నిద్ర మత్తులో వున్న నా ముఖాన్ని తాను చూడాలనుకుంటాడు అప్పుడు కూడా నేను ఎంతో అందంగా కనిపిస్తానని తను చెబుతుంటాడు. అందుకే నిక్ అంటే నాకు చాలా ప్రేమ... ఇష్టం.