ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు డిసెంబర్ 9న జరగబోయే మెగా డాటర్ నిహారిక పెళ్ళికి ఫ్యామిలీ తో పాటు తరలి వెళ్లనున్నారు. ఆ తర్వాతే మళ్లీ ఆచార్య సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా జరిపించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా అనుకోని కారణాలవల్ల ఆచార్య సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.... కానీ ఆఫ్టర్ నిహారిక పెళ్లి తరువాత ఆచార్య సినిమా షూటింగ్ కి స్పీడ్ పెంచనున్నారు చిరు.