కాజల్ కూడా తన పాత్రకు న్యాయం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్ ఎంతో హైలెట్ గా నిలిస్తే.... సెకండ్ హాఫ్ లాగ్ ఎక్కువయి కొన్నిచోట్ల బోరింగ్ గా ఉన్నట్లు చెబుతున్నారు... కానీ హీరో రవి నటన తో వాటిని కూడా బాలెన్స్ చేశాడట. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రను అద్భుతంగా పోషించారట.... ముఖ్యంగా హాస్యనటుడు యోగి బాబు ఈ చిత్రంలో మంచి పాత్ర పోషించాడు.