విమర్శల వర్మ గురించి ఇప్పుడు ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. ఏదో ఒక వార్తతో యాక్టివ్గా ఉంటారు మన ఆర్జీవి. కానీ ఈ విషయం వర్మకు సంబంధించిందే అయినా.... ఇందులో ఈయన మదర్ పాత్ర కూడా ఉండడం విశేషం. అవును సెన్సేషనల్ అంశంతో వార్తల్లో నిలిచారు వర్మ... అమ్మగారు. ఓ ప్రముఖ దర్శకుడిని చంపేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారట ఆర్జీవి మదర్. బాబోయ్ దర్శకుని చంపేస్తా అనడం ఏంటి అనుకుంటున్నారా..