మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సంబంధించిన ఓ ఫోటో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆమె భార్య సురేఖతో పాటు కుమారుడు రామ్ చరణ్, కుమార్తెలు సుస్మిత,శ్రీజలున్నారు. ఈ ఫోటోను సుస్మిత ఇన్స్టాగ్రామ్ స్టేటస్‌లో ఉంది. ఈ ఫోటోను మెగాభినులు తెగ షేర్ చేస్తున్నారు.