మలయాళ లూసిఫార్ సినిమాలో మోహన్‌లాల్ నటించిన పాత్రలో మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు. తాజాగా ఈ సినిమాకు 'బైరెడ్డి'గా టైటిల్ ఖరారు చేసినట్లు సినీ వర్గాల సమాచారం. ఈ చిత్రంలో మోహన్‌లాల్ స్టీఫెన్ గట్టుపల్లి, ఎ.బి రామ్ ఖురేషి అనే రెండు పాత్రల్లో నటించారు. చిరంజీవి కూడా రాయలసీమ ప్రాంతంలో పవర్ఫుల్ పొలిటీషియన్గాను, మాఫియా లీడర్‌గాను రెండు పాత్రల్లో నటించబోతున్నారట.