ఖుష్ మ్యాగజైన్ డిసెంబర్ కవర్ క్రేజీ లుక్ తో దూసుకుపోతోంది. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి కొత్త గెటప్ లో ఎలా ఉందంటే.... రెడ్ లెహెంగాపై ఫ్లోరల్ ఎంబ్రాయిడరీతో.. రకుల్ నేను పెళ్లికి రెడీ అన్నట్టుగా ఎంతో గ్లామరస్‌గా అదరగొడుతోంది. ఇక ఆమె మేకప్, అలంకరించుకున్న తీరు, మెడలో పచ్చ హారం, చేతికి బంగారు వన్నెతో మెరిసే గాజులతో రకుల్ పెళ్ళికూతురిలా ధగధగా వెలిగిపోతోంది.