బాహుబలి వారసుడు కోసం అభిమానులు వెయిటింగ్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ రెబల్ స్టార్ మాత్రం తనకి తను ఫ్రీ టైం లేకుండా భారీ ప్రాజెక్టులు చేసుకుంటూ పోతున్నాడు. నిజానికి పాన్ ఇండియా మూవీ బాహుబలి సినిమా తర్వాత హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోవడం ఖాయమని అందరూ ఊహించారు.