ప్రభాస్ సరసన ప్రధాన కథానాయికగా ఈ ముద్దుగుమ్మ నటించనుందట. అదేవిధంగా మరో లీడ్ రోల్ కోసం సారా అలీఖాన్ అయితే సరిగ్గా సూటవుతుందని దర్శకుడు భావిస్తున్నారట. కాగా సారా అలీఖాన్ ని ఈ చిత్రంలో సెకండ్ లీడ్ రోల్ కోసం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.