నాగబాబు గారాలపట్టి నీహారిక పెళ్లి కళతో ధగధగా మెరిసిపోతోంది. ఇక ఈ వేడుకలో మెగాస్టార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. హైలెట్ ఏంటంటే ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి అల్లుడు అల్లు అర్జున్ తో కలిసి స్టెప్పులు వేశారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన పిల్లలు అకిరా, ఆధ్య లతో కలసి వచ్చి కనువిందు చేశారు.