రీల్ లైఫ్ గురించి పక్కన పెడితే ....రియల్ లైఫ్‌లో నాది ఓల్డ్ వరల్డ్ రొమాంటిక్ స్టైల్ అని చిలక పలుకులు పలుకుతోంది ఈ హీరోయిన్. ‘నేను ఇందూ టైప్ అస్సలు కాదు.. ఇందూ తన రూల్స్ తానే సెట్ చేసుకుని డిసైడ్ అవుతుంది.. కానీ నిజమైన నేను అందుకు భిన్నం అంటూ తనవి ఓల్డ్ థాట్స్ అని క్లియర్‌గా చెప్పేశారు. ముఖ్యంగా రొమాంటిక్ లైఫ్ విషయంలో నా ఐడియాస్ కాస్త ఓల్డ్‌గా ఉంటాయి.