అక్కడ ప్రభాకరన్ అనే వ్యక్తి అందించిన ప్రోత్సాహం మరువలేనిదని ఇప్పటికీ చెబుతుంటారు రజనీకాంత్. మాములుగా సినిమా ఇండస్ట్రీలో నెట్టుకురావడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే అక్కడ ఎక్కువ భాగం బ్యాక్ గ్రౌండ్ ఉండేవారికి అవకాశాలు వస్తుంటాయి. మిగతా వారికీ అవకాశాలు రావడం చాలా అరుదు...వచ్చినా కూడా చిన్న చిన్న పాత్రలే దొరుకుతుంటాయి.