ఈ సినిమా కోసం పవన్ తో పాట పాడించనున్నాడట మ్యాజికల్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. పాటలు పవన్ కి తోడుగా రానా కూడా తన స్వరాన్ని పలికించనున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో బిజూ మీనన్, పృథ్వీ రాజ్ కలసి ఓ ప్రమోషనల్ సాంగ్ పాడారు. తెలుగులో కూడా ఇలాంటి పాటను పెట్టాలని భావించి సంగీత దర్శకుడు థమన్ ఓ ట్యూన్ ను రెడీ చేసే పనిలో పడ్డారట.