ప్రస్తుతం క్యారెక్టర్ నటిగా బిజీగా ఉన్న రాజమాత రమ్యకృష్ణ, ప్రస్తుతం తన శ్రీ వారి కోసం అంతకుమించి అద్భుతమైన నటనను కనబరిచి సినిమాకు మంచి గుర్తింపు తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నారట. కృష్ణవంశీ దాదాపు 20 సంవత్సరాల తరువాత తన భార్యామణి ని డైరెక్ట్ చేస్తున్నారు.