నటి ప్రియాంక చోప్రా కోపంతో భర్త నిక్ ను నడిరోడ్డుపై వదిలేసి వెళ్ళడం తో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఈ ప్రేమ జంటకు హఠాత్తుగా ఏమైంది అని అందరూ అనుకునే లోపు.... ఇది రియల్ లైఫ్ కాదు రీల్ లైఫ్ అని తెలిసింది. ఓ సినిమా షూటింగ్ కోసమే. ప్రియాంక అలా చేశారట.