ప్రస్తుతం హాలీవుడ్ లో తన రెండో చిత్రాన్ని చేయడానికి రెడీ అవుతున్నాడు. హాలీవుడ్లో తెరకెక్కుతున్న నెట్ఫ్లిక్స్ చిత్రం ‘ది గ్రే మ్యాన్’... స్పై థ్రిల్లర్ నేపథ్యంగా వస్తోన్న ఈ చిత్రానికి ఓ విశేషం ఉంది. అదేంటంటే ‘ఎవెంజర్స్’తో పాపులర్ అయిన రస్సో బ్రదర్స్ అంటోని రస్సో, జోయ్ రస్సో కలిసి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.