బ్లాక్ బాస్టర్ నితిన్ మూవీ గుండెజారి గల్లంతయింది (2013) సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన ఇషా తల్వార్... ఆ చిత్రంలో అందమైన మోము తో... గొప్ప నటనతో ప్రేక్షకులను మెప్పించి వారి మనసు గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది.ప్రముఖ దర్శక, నిర్మాత వినోద్ తల్వార్ కుమార్తె ఈ అందాల నటి ఇషా తల్వార్.