సోహెల్ నేను ఒక చిన్న చిత్రం తీయాలి అనుకుంటున్నాను... అందుకు మీరు కొద్దిగా సహాయం చేయాలంటూ మెగాస్టార్ చిరును అలాగే యువసామ్రాట్ నాగార్జునను కోరగా.. అలాగే అని మాట ఇచ్చి వీలైతే ఆ సినిమాలో తనకు చిన్న పాత్ర ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తన దాతృత్వాన్ని చాటుకున్నారు చిరంజీవి.