కరోనా కారణంగా బ్రేక్ పడ్డ ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కబడ్డీ కోచ్ గా కనిపించనున్నారు గోపీచంద్..... అలాగే హీరోయిన్ తమన్నా కూడా కబడ్డీ కోచ్ జ్వాల రెడ్డి పాత్రలో కనిపించనున్నారు. అయితే సోమవారం తమన్నా పుట్టినరోజు సందర్భంగా సిటీ మార్ చిత్రం లో తమన్నా లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం.