యంగ్ హీరో రామ్ ను ఇష్టపడని ప్రేక్షకులు ఉండరు. అద్భుతమైన నటన, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, డాన్స్, అభినయం, ఎమోషనల్ సీన్స్ పండించడం ఇలా అన్ని రకాల సినీ టాలెంట్ ను కలిగి ఉన్నాడు హీరో రామ్. కథ వినాలనుకున్నప్పుడు ఓపెన్ మైండ్‌తో వెళతాను.