సూపర్ స్టార్ రజనీకాంత్ ప్లాన్ మళ్లీ మారింది... ఈయన నటిస్తున్న తాజా చిత్రం అన్నాత్తే షూటింగ్ కాస్త ఆగిపోవడంతో రజనీ ముందుగా అనుకున్న ప్లాన్ కూడా చేంజ్ అయిపోయింది. ఈ సినిమా చిత్రీకరణ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పూర్తిచేసి... ఆ తర్వాత రాజకీయాల్లో బిజీ అవ్వాలనుకున్న రజనీకాంత్ కు కరోనా వైరస్ షాకిచ్చింది.