మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ వరుస పెట్టి సినిమాలు తీస్తూ మెగాస్టార్ మామ రూట్ లో జెట్ స్పీడ్ లో పరుగులు తీస్తున్నాడు. దాదాపు ఆరు సినిమాల తర్వాత.... చిత్రలహరి, ప్రతి రోజు పండగే సినిమా లతో మంచి హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్ అదే స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు.