ఓ లేడీ కాలర్ సోహెల్ నువ్వంటే ఇష్టం అంటూ షాక్ ఇచ్చింది.లైవ్ లో సోహెల్ కి లవ్ ప్రపోజల్ పెట్టారు సదరు లేడి. అలాగే నువ్వు ఏడిస్తే నేను చూడలేకపోతున్నాను…  నువ్వు ఏడవకు అని చెప్పి తనపైన ఉన్న అపరిమితమైన ప్రేమను చాటుకుంది. టెన్షన్ పడకుండా నీ ఫ్రెండ్ లా నాతో మాట్లాడు అన్న సోహెల్, ఆమెతో ఆప్యాయంగా మాట్లాడాడు. ఆమె సోహెల్ కి ఐ లవ్ యూ చెప్పగా… ఆయన తిరిగి ఐ లవ్ యూ చెప్పడం విశేషంగా మారింది.