ఆనందం సినిమా కథను ముందు రవితేజకు శ్రీనువైట్ల వినిపించాడు . అయితే ఇట్లు శ్రావణి సుబ్రహమణ్యం సినిమాతో బిజీగా ఉండడం వలన వదులుకున్నాడు.తర్వాత ఆర్య,పోకిరి,గోదావరి ,గబ్బర్ సింగ్ తోపాటు మరెన్నో హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడు రవితేజ..