ప్రస్తుతం జగపతి బాబు ప్రధాన పాత్ర లో నటించిన కంటెంట్-ఓరియెంటెడ్ మూవీ ఎఫ్సియుకె(ఫాదర్ చిట్టి ఉమ్మా కార్తీక్). ఇటీవల ఈ సినిమా నిర్మాణ పనులు పూర్తి చేసుకొని జనవరిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సంసిద్ధమవుతోంది. ఈ చిత్రంలో విలక్షణ నటుడు జగపతిబాబు డిఫరెంట్ లుక్ తో సరికొత్తగా కనిపించనున్నారు.