మరో అద్భుతమైన విభిన్న కథతో మనల్ని అలరించడానికి రాబోతున్నాడు జార్జి రెడ్డి హీరో సందీప్ మాధవ్. వైవిద్య భరితమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ యంగ్ అండ్ డైనమిక్ హీరో. తొలి చిత్రం కాంట్రవర్సీ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తో వంగ వీటి సినిమా చేసి ..విమర్శకుల ప్రశంశలు అందుకోవడంలో సక్సెస్ అయ్యాడు సందీప్ .