కల్యాణ్ రామ్, దిల్ రాజ్ ప్రొడక్షన్లో మరో సినిమా చేయబోతున్నట్లుగా వినిపిస్తుంది. ఈ సినిమాకు 'డు ఆర్ డై' అని టైటిల్ను కూడా ఫిక్స్ చేసారట. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి..  ప్రస్తుతం కల్యాణ్ రామ్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ కన్నా ముందే ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలిస్తోంది.