ఇష్టం సినిమా హీరో శరణ్  కేవలం 37 ఏళ్ల వయసులోనే ఈయన చనిపోవడం అందరి మనసులను కలచివేసింది.ఈయన మరణం వెనక మాత్రం మరో కథ కూడా ఉంది.ముఖ్యంగా చనిపోయే నాటికి ఆయన దగ్గర ఎవరూ లేరని.. కనీసం పట్టించుకునే వాళ్లు కూడా లేరని కొందరు చెప్పే మాట. దాంతో ఆయన మద్యానికి బానిస అయిపోయాడని.. దాంతో లివర్ ఫెయిల్యూర్ అయిపోయిందని వైద్యులు చెప్పినట్లు ప్రచారం కూడా ఉంది. అదే సమయంలో హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన ప్రాణాలు పోయాయంటారు..