ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. సుజి విజువల్స్ పతాకంపై మురళిరాజ్ తియ్యాన దర్శకత్వంలో కె.వెంకటరమణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సోమవారం కొబ్బరికాయ కొట్టి ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించారు.