మరోసారి తన రెమ్యూనరేషన్ ను అమాంతం పెంచేశాడని బాలీవుడ్ సినీ వర్గాల నుండి టాక్ వినిపిస్తోంది. 2022 లో చేయబోయే చిత్రాల కోసం అక్షయ్ ఏకంగా 135 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు ఇప్పటికే కొందరు నిర్మాతలు అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు బీ టౌన్ లో వార్తలు వెల్లువెత్తుతున్నాయి.