హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ప్రస్తుతం మిషన్ ఇంపాజిబుల్ 7 సినిమా చిత్రీకరణలో ఉన్నాడు. షూటింగ్ స్పాట్ లో ఈ హీరో సీరియస్ అయ్యారు..!! కరోనా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహానికి గురైన ఆ హీరో సెట్ సభ్యుల పై మండిపడ్డారు... ఇలా చేయడం కరెక్టు కాదు అంటూ అక్కడి వారు అంతా నానా చివాట్లు పెట్టారు.