కరోనా కష్ట సమయంలో సినీ పరిశ్రమ కష్టాలు పడుతోంది. ఇటు ప్రేక్షకులు సైతం కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇటువంటి సమయంలో ఒకరికొకరు సహాయపడాలి... ప్రేక్షకులు ఇబ్బంది పడే విధంగా పెద్ద సినిమాల వారు టికెట్ల రేట్లు పెంచకుండా అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.