ప్రస్తుతం ఆయన క్వారంటైన్ లో ఉన్నాడని, కానీ తనకు ఎటువంటి కోవిడ్ లక్షణాలు లేవని స్పష్టం చేశారు. తనని కలసిన వారు, సన్నిహితులు కూడా ముందు జాగ్రత్త కోసం క్వారంటైన్ లో ఉండాల్సిందిగా కోరారు ఆనంద్ ఎల్ రాయ్. అయితే దర్శకుడు ఆనంద్ కు కరోనా అని తేలడంతో... 'ఆత్రంగి రే' యూనిట్ సభ్యులు కంగారు పడుతున్నారు.