'మళ్ళీరావా', 'జెర్సీ' ,చిత్రాలతో వరుస విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ జెర్సీ చిత్రీకరణ కూడా పూర్తి కావడంతో ఇప్పుడు..చరణ్ ప్రాజెక్ట్‌పైనే ఫోకస్ చేస్తాడని అంటున్నారు.