2020 ఈ సంవత్సరాన్ని మన జన్మలో మర్చిపోవడం నిజంగా కష్టం. అన్ని పాఠాలను మరియు మంచి గుణపాఠం నేర్పింది ఈ సంవత్సరం. బిజీబిజీగా పరుగులెత్తే మానవ జీవితానికి టోటల్ గా బ్రేక్ వేసింది. ఒకటా.. రెండా... ఎన్నో వింతలు, ఆశ్చర్యాలు చవిచూసాం ఈ సంవత్సరంలో.