ప్రస్తుతం నితిన్ రంగ్ దే, మహేష్ సరసన "సర్కారు వారి పాట" సినిమాలతో బిజీగా ఉంది కీర్తి. అయితే ఈ సమ్మర్ కి డబుల్ ధమాకా ఇవ్వనుంది కీర్తి సురేష్. కరోనా భయం వీడి థియేటర్లు తెరుచుకోగా మెల్ల మెల్లగా సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవడానికి ముందుకొస్తున్నాయి.