ఈ సందర్భంగా ఆయన ఒక్కడు సినిమా సీక్వెల్ గురించి తన మనసులోని మాటను బయట పెట్టారు. ఒక్కడు కథ సీక్వెల్ కుదిరితే గుణశేఖర్ దర్శకత్వం వహిస్తాడని కూడా ఎంఎస్ రాజు క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెలలో ఒక్కడు సీక్వెల్ విషయంలో మరింత స్పష్టత రానుందని హింట్ ఇచ్చారు.