కొత్త సంవత్సరం వచ్చి కనీసం వారమైనా గడవక ముందే, మరో సినీ రంగానికి చెందిన వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. దీనితో ఆ రాష్ట్ర సినీ లోకం అంతా దుఃఖంతో ఉంది. ఈయన పలు తెలుగు సినిమాలకు కూడా పని చేయడం విశేషం. మలయాళ సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన ప్రముఖ దర్శకుడు, స్ర్కీన్ ప్లే రచయిత సాజీ పాండవత్(63) నిన్న కన్నుమూశారు.