నితిన్ నటిస్తున్న మరో చిత్రం *చెక్*.చంద్ర శేఖర్ యేలేటి ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. ఇటీవలే టైటిల్ ప్రీ-లుక్ను చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ సినిమా స్టోరీ జైలు నేపద్యంలో ఉండబోతోందని పోస్టర్ ఆధారంగా తెలుస్తోంది.