తాజాగా అనసూయ ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో అనసూయ తన ఇద్దరు పిల్లలతో ప్రేమికుడు చిత్రంలోని ముక్కాల పాటకు అదరిపోయే స్టెప్పులతో కేకపెట్టించింది. ఓ హోటల్ ముందు పెద్ద పెద్ద స్పికర్స్ పెట్టి పాటలకు డాన్సులు వేస్తూ.. ఫ్యామిలీతో న్యూ ఇయర్‌ను జరుపుకుంది అనసూయ.