తెలుగు నటి రోహిణి ప్రముఖ తమిళ నటుడు రఘువరన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సినీ జీవితంలో కొనసాగుతున్నారు. బాహుబలి సినిమాలో మహేంద్ర బాహుబలిని పెంచిన తల్లి పాత్రలో మెరిసిన ఈమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.