ప్రస్తుతం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే.. తమ పిల్లలు ఆన్ లైన్ క్లాసుల కోసం సౌకర్యాలు కల్పించలేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం గ్రహించిన సోనూసూద్.. ఆ వంద మంది కార్మికుల పిల్లల ఆన్లైన్ క్లాసులకు ఉపయోగపడేలా.... మొబైల్ ఫోన్స్ ను సంక్రాంతి కానుకగా అందజేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు సోను సూద్.