యువరాజ్ కుటుంబానికి – తమ కుటుంబానికి మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయని... మా ఇరు కుటుంబాలు ఎప్పటినుండో సన్నిహితంగా ఉంటున్నాయని... రాధికా కుమారస్వామి తెలిపారు. బెంగళూరు డాలర్స్ కాలనీలో విలేకర్లతో బుధవారం మాట్లాడిన ఆమె ఇలా అన్నారు.