రెడ్ సినిమా హీరోయిన్ మాళవిక శర్మ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..తాను ఇప్పుడు లాయర్ కోర్సు కంప్లీట్ చేసానని .. ఒకవేళ అల్లు అర్జున్తో నటించే అవకాశం వచ్చిన రోజే న్యాయవాదిగా వాదించాల్సి వస్తే ముందు కోర్టుకు వెళ్ళి న్యాయ వ్యవస్థను కాపాడేందుకు కృషి చేస్తానని..  ఆ తర్వాతే నటిస్తానని ఇందుకు తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటాను అంటూ బదులిచ్చింది.