కెరీర్ మొదట్లో పుంజుకుని తరువాత చతికిల బడ్డ హీరోలు కొందరైతే, కెరీర్ నుండి మంచి సాలిడ్ హిట్ లేక ఇబ్బందిపడుతుంది మరొకరు. ఈ వేసవిని నమ్ముకుని వస్తున్న కొందరి హీరోల సినిమాలు వారికీ మంచి బ్రేక్ ను ఇస్తాయా...? తెలియాలంటే వేసవి దాకా ఆగాల్సిందే అంటున్నారు కుర్ర హీరోలు.