స్పందించిన రేణు అసలు విషయం చెప్పుకొచ్చారు. తనకు కరోనా సోకింది అన్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కుండ బద్దలు కొట్టారు. నాకు నిజంగానే కరోనా వచ్చిందని ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. కానీ అలాంటిదేమీ లేదు. ఒకవేళ కరోనా వచ్చి ఉంటే.... బాధ్యతగల ఓ వ్యక్తి గా ఇలా నలుగురిలో తిరగను.